రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
. . . సబ్ స్టేషన్ పనులను ప్రారంభించాలి . . . బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్ చార్జి బాజిరెడ్డి జగన్ సిరికొండ, బతుకమ్మ : ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ రూరల్ ఇన్ చార్జి బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో పంట నష్టపోయిన రైతులను ఆయన బుధవారం పరామర్శించారు. సుమారు 700 ఎకారాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు....