రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నష్టపోయిన రైతంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగారంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు వరి జొన్న పసుపు మొక్కజొన్న సోయా సజ్జలు పసుపు అనేక పంటలు అకాల వర్షం కు నష్టపోయి నీట మునిగాయి అని అన్నారు. ప్రజలు ఇబ్బందు పడుతున్నారని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న మండలాలలో వ్యవసాయ అధికారులు గ్రామాలకు...