రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వ్యాప్తంగా రైతాంగం రభి లో వేసుకున్న వరి పొలాలు, ఇతర పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్నాయని ఎండుతున్న పొలాలకు ఎకరానికి రూ.30ల నష్ట పరిహారం చెల్లించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. అఖిలభారత రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మోపాల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ కు మెమోరాడం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్...