ఏర్గట్లలో నల్ల జెండాలతో రైతుల నిరసన
. . . తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత ఏర్గట్ల, బతుకమ్మ : మండల కేంద్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని పార్టీలకు అతీతంగా రైతులందరూ కలిసి బస్టాండ్ శివాజీ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపి ధర్నా రాస్తారోకో ను జరిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో ఒక దశలో ట్రాఫిక్ కు అంతరాయం జరిగింది. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పని...