ధాన్యం తరలించాలని రైతుల ధర్నా

  . . . మండుటెండలో ఆందోళన చేసిన రైతులు   లింగంపేట్ బతుకమ్మ :   భవానిపేట్, ముంబాజిపేట్, కంచుమహల్, కొండాపూర్ జల్లిపల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతుందని ని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులపాటు కేవలం రెండు లారీలు మాత్రమే రవాణా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని, అధికారులు తీరికు నిరసనగా శనివారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో రహదారి పై...