ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
బీబీపేట, బతుకమ్మ : బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. గత పది రోజుల నుండి ఈదురు గాలులతో వడ్లు తడి ఆరబెట్టుకోవడం కోసం ఇబ్బందులు పడి ఇప్పుడు తడి ఆరిన వడ్లను కొనుగోలు చేయమంటే రైస్ మిల్ చైర్మన్ పప్పుల రాజు కొనుగోలు పై ఆంక్షలు విధిస్తూ లారీలను రానివ్వకుండా ఏ ఏ రైస్ మిల్లులకు వడ్లు లారీలను కేటాయించారు అనే వివరాలు ఇవ్వడం లేదన్నారు. ఆశల పేరుతో తరుగు షాపు చెబుతూ సొసైటీ...