Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2025, 2:09 pm Posted by : ramakrishna

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

ఆర్మూర్, బతుకమ్మ: ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డుపై ధర్నా చేశారు. మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.