ఎల్లారెడ్డి- కామారెడ్డి రోడ్డుపై రైతుల ధర్నా

రైతులకు న్యాయం చేయని తహసీల్దార్ వద్దు అంటూ నినాదాలు కామారెడ్డి, బతుకమ్మ : తమ భూములకు పట్టాలు మంజూరు చేయడంలో తహసీల్దార్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు సోమవారం ఎల్లారెడ్డి- కామారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. రైతులకు న్యాయం చేయని తహసీల్దార్ మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు. రైతులకు తెలిపిన వివరాలు.. గతంలో పనిచేసిన తహసీల్దార్ 372,  373, 374 సర్వే నంబర్లలోని 115 మంది రైతులం 40 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నామన్నారు. అందులో 20 ఎకరాల భూములకు పట్టాలు...