నిజామాబాద్ – బాసర రహదారిపై రైతుల ధర్నా

నవీపేట్, బతుకమ్మ : గోదావరి వరద ముంపు రైతుల ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ - బాసర రహదారిపై యంచ గ్రామం వద్ద రైతులు మహాధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత రెండేళ్ల క్రితం వచ్చిన వరదల వల్ల నవీపేట మండలంలోని సుమారు తొమ్మిది గ్రామాల్లో వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగి రైతులు నష్ట పోయారని తెలిపారు. రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారణ జరపలేదన్నారు. ఈ ప్రాంతంలోని గెలిచినటువంటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి...