ఎల్లారెడ్డిపేటలో రైతన్నల నిరసన
రైస్ మిల్లు యాజమాన్యం 5 రోజులైనా ధాన్యాన్ని దించుకోవడంలేదని ఆవేదన. తహాసిల్దార్ ఆఫీస్ ముందు ధాన్యం లారీ తో నిరసన ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైస్ మిల్ యజమాన్యం తీరును నిరసిస్తూ ధాన్యంలోడుతో ఉన్న లారీని ఆఫీస్ ముందు తీసుకువచ్చి నిరసన తెలిపిన రైతులు.. ఈ సందర్భంగా రైతులు అకాల వర్షంతో అన్నదాతలు నష్టపోతున్నారని తేమశాతం 17 వచ్చి వరి ధాన్యాన్ని తూకం వేసి లారీలో రైస్ మిల్ కు తరలిస్తే రైస్ మిల్ యజమాన్యం అయిదు రోజుల...