రైతు వేదిక ముందు రైతుల ధర్నా
. . . వెంటనే నష్ట పరిహారం చెల్లించాలి భిక్కనూర్, బతుకమ్మ : గత నెల 24 వ తేదీన వడగండ్ల తో కూడిన భారీ వర్షం కురవడంతో 13 ఎకరాల వరి ధాన్యం సర్వనాశనం అయిందని, పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతులు రైతు వేదిక ముందు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పపోల్ల రామస్వామి మాట్లాడుతూ భారీ వడగండ్ల వాన కురవడంతో నా భూమి, నేను కౌలుకు చేసే భూమి మొత్తం 13...