సహకార సంఘం ముందు రైతుల ధర్నా
బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం ఎదుట లింగాపూర్, గన్నారం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ... లింగాపూర్ శివారులో సుమారు రెండు వేల ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తూ పంటలను పండిస్తున్నారని తెలిపారు. పంటలకు సంబందించిన ఎరువులను ప్రతి సారి కొత్తపల్లి సహకార సంఘం గోదాం నుండి తీసుకోని వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లింగాపూర్ శివారులో సహకార సంఘం తరపున భూమిని కొనుగోలు చేసినప్పటికి రైతుల...