రోడ్డుపై ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి  రైతుల నిరసన

 హజీపూర్ తాండా రహదారిపై రైతుల నిరసన  ఎల్లారెడ్డి, బతుకమ్మ:   కళ్లాల వద్ద ధాన్యం కాంటాలు నిర్వహించి రోజులు గడుస్తున్న మిల్లులకు తరలింపులో జాప్యంపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా వద్ద రోడ్డుపై రైతులు నిరసనకు దిగారు. రోడ్డుపై ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి ధహనం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు జరిగి నెల  గడిచిన ఇప్పటికే లారీలు పంపడం లేదన్నారు. ధాన్యం అరబెట్టిన నాటి నుంచి తరలింపు వరకు...