ధాన్యం కొనుగోళ్ల జాప్యం పై ఎల్లారెడ్డి పల్లి వద్ద రైతుల ఆందోళన
. . . ఇందల్వాయి – దర్పల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో . . . రోడ్డుపై వంట వార్పు తో నిరసన ఇందల్వాయి, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ధాన్యం కోనుగోళ్లు చేయడంలో విఫలం అవుతుండటంతో వారం రోజులుగా నియోజకవర్గంలో రైతులు ఏదో ఒక చోట నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వంలో అధికార పెద్దలు, ప్రజా ప్రతినిధుల కనీసం ధాన్యం కొనుగోలు చూపించండి విఫలం అయ్యారు అని కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం...