జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క నిలదీసిన రైతులు
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి... తక్షణం ధాన్యం బోనస్ చెల్లించాలి . . . రామారెడ్డి లో మంత్రి సీతక్క పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కను రైతులు, బిఆర్ఎస్ నాయకులు నిలదీశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి... తక్షణం ధాన్యం బోనస్ చెల్లించాలని సీతక్కను గురువారం రామారెడ్డి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ నాయకులు,రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తో...