బడా రామ్ మఠ్ భూముల్లో  బస్ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ధర్నా

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్ కల్ రోడ్డులో ఉన్న బడా రామ్ మఠ్ కు చెందిన సాగులో ఉన్న వ్యవసాయ భూముల్లో బస్ డిపో నిర్మాణానికి ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు వేయడాన్ని నిరసిస్తూ, బడా రామ్ మఠ్ కౌలు రైతుల ఆధ్వర్యంలో శనివారం ధర్నా చౌక్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతుల కన్వీనర్ ఆకుల పాపయ్య, కో-కన్వీనర్ ముత్యాల నర్సారెడ్డి, లింగం తదితరులు మాట్లాడుతూ "గత...