రైతు హామీలను వెంటనే అమలు చెయ్యాలి

ఏఐయు కెఎస్ జిల్లా నాయకులు జిల్కర నడ్పి నర్సయ్య   భీమ్ గల్, బతుకమ్మ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐయుకెఎస్ జిల్లా నాయకులు జి.నడిపి నర్సయ్య డిమాండ్ చేశారు.  అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏ ఐ యు కె ఎస్) ఆధ్వర్యంలో  మంగళవారం మండల తహసిల్దార్ కు ప్రతినిధి బృందం మెమోరాండంను అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు...