రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో వరి కొనుగోలు పై కలెక్టర్ గారు,డిఎం సివిల్ సప్లై అధికారులు, జిల్లా సిపి సాయి చైతన్య,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్,వివిధ రైస్ మిల్లుల యజమానులు,సంబంధిత అధికారులతో శనివారం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో వరి కొనుగోలులో...