వరి ధాన్యం అమ్ముకోవడానికి రైతుల అరిగోస

ఉమ్మడి జిల్లాల్లో అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం రహదారుల వెంట, కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే పట్టించుకోని ప్రభుత్వం.. చోద్యం చూస్తున్న అధికారులు రైతుల కష్టాలు కంటే సీఎంకు అందాల పోటీలు ఎక్కువయ్యాయి అకాల వర్షాలకు నష్టపోయిన ఇతర పంటల రైతులను ఆదుకోవాలి మాజీ మంత్రి, బాల్కొండ  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   హైదరబాద్, బతుకమ్మ : రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం చెబుతున్న గొప్పలన్ని ఉట్టిమాటలేనని అని రైతులు కష్టపడి పండించిన పంటను కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లో...