Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2025, 4:51 pm Posted by : ramakrishna

రైతు అవగాహన సదస్సుకు నందిపేట్ రైతులు

నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండల కిషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ రాష్ట్రపతి భవన్లో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల కిషన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దమ్మాయి శ్రీనివాస్, ఏఈఓ అనూష, ఇందూరు గంగాధర్, దమ్మాయి సాగ,ర్ తుఫాన్ భూమన్న, కంతం చిన్నయ్య, కాల చిన్న భోజన్న, నడుకుల భూముల, నాగ మల్లయ్య, ఎర్రం బొట్టు, పోశెట్టి, మల్కయ్య గారి గంగారెడ్డి, సాకలి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.