ఎల్ నినో ప్రభావం గురించి రైతుల్లో అవగాహన కల్పించాలి

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులకు ఈ విషయమై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా నీటి ఎద్దడిని తట్టుకునే ఆరుతడి పంటలను విత్తుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఎల్ నినో వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పంటల సాగుపై రాష్ట్ర నీటి...