రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
. . . ఇందల్ వాయి తాండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వసంత్ రావు ఇందల్ వాయి, బతుకమ్మ ఇప్పటివరకు పట్టా పాస్ బుక్ ఉండి ఆధార్ ఫోన్ నెంబర్ లింకు లేని వారు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇందల్ వాయి తాండ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వసంత్ రావు తెలిపారు. రైతు వేదికలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ సంబంధిత లింకు ఉన్న ఫోను తీసుకొని వెళ్లి...