సబ్స్టేషన్ను ముట్టడించిన రైతులు
. . .త్రి ఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా చేయాలని డిమాండ్. . . . గంటల కరెంటు ఇస్తామని ఏఈ హామీతో నిరసన విరమణ కమ్మర్పల్లి, బతుకమ్మ: కమ్మర్ పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామ రైతులు వ్యవసాయానికి త్రి ఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్స్టేషన్ను ముట్టడించారు. బుధవారం సబ్ స్టేషన్ లో రోజుకి కనీసం ఆరు గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని, దీంతో సాగు చేసిన వరి పంటలు...