రైతు భరోసా డబ్బులను ఒకే సారి రైతుల ఖాతాల్లో జమ చేయాలి

  . . . బీజీపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు పూర్తి డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయాలని, లేనిపక్షంలో, తెలంగాణ రైతాంగం పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు. రైతు భరోసా పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వ తీరుపై జిల్లా అధ్యక్షులు ఒక ప్రకటన విడుదల చేశారు....