జైల్లో పెట్టిన రైతులను విడుదల చేయాలి

ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గద్వాల జిల్లా జోగులాంబ మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాయిల్ ఫ్యాక్టరీ వల్ల గాలి,నీరు,భూమి కలుషితమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతింటాయని , ఫ్యాక్టరీ నిర్మాణం జరపవద్దన్న రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టారని, వెంటనే వారిపై మోపబడిన కేసులను ఉపసంహరించి జైల్లో ఉన్న రైతులను విడుదల చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం ఎన్ ఆర్ భవన్ కోటగల్లి...