అన్నారంలో వరిధాన్యం కొనుగోలు కోసం రోడ్డెక్కిన రైతులు
. . . కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు మాచారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఆదివారం మాచారెడ్డి అన్నారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి వాహనాలను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారాల కొద్ది కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని లారీలు రావడం లేదని అనేక తిప్పలు పడుతున్నామని...