రైతు హామీలను అమలు చేయాలి

రైతాంగ సమస్యలను పరిష్కరించాలి. సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ సిరికొండ, బతుకమ్మ : రైతంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్ డిమాండ్ చేశారు.బుధవారం రైతంగా సమస్యలను పరిష్కరించాలని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం (ఎఐపీకేఎస్) సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ తహసిల్దార్ కు మెమొరండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని...