బిచ్కుందలో రైతు మహోత్సవ కార్యక్రమం

  బిచ్కుంద, బతుకమ్మ :   ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం బిచ్కుంద మండలంలోని రైతు వేదికలో రైతు మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిచ్కుంద మున్సిపాలిటీ చైర్ పర్సన్ సీమ రమేష్ షెట్కార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ గురించి వివరించారు. నేల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మట్టి నమూనా తీసే విధానం గురించి వివరించారు. రసాయన ఎరువులు ముఖ్యంగా అధిక మోతాదులో యూరియా వాడడం వల్ల మన...