ఈనెల 30న రైతు పండగ
బతుకమ్మ, మద్నూర్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ అభివృద్ధి ధ్యేయంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ రుణమాఫీ రైతు భరోసా పంటకు బోనస్ రైతు భీమా ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నలకు కాంగ్రెస్ పార్టీ హయాంలో సహకారాలు అందిస్తున్నారని ఈ నెల 30న రైతు పండగ జరుపుకోవడం జరుగుతుందని మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య తెలిపారు. మద్నూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం సాయంత్రం...