నిజామాబాద్ లో రేప‌టి నుంచి రైతు మ‌హోత్స‌వం

పాల్గొన‌నున్న మంత్రులు తుమ్మ‌ల‌, ఉత్త‌మ్, జూప‌ల్లి మూడు రోజుల పాటు కార్యక్రమాలు వ్య‌వ‌సాయ, అనుబంధ రంగాల స్టాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు   నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో  రైతు మహోత్సవం నిర్వహించనున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని  గిరిరాజ్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల మైదానంలో జరిగే మహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుద‌ల‌, పౌర స‌ర‌ఫ‌రాల...