యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు

  . . . గోదాం వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన   రుద్రూర్, బతుకమ్మ :   యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది. డిమాండ్‌కు తగిన యూరియా సకాలంలో రాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంలో సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో గోదాం వద్ద యూరియా కోసం వివిధ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ రుద్రూర్ గ్రామం పెద్ద చెరువు...