రైతు భరోసా కోసం రైతుల ఎదురు చూపు

అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   జగిత్యాల, బతుకమ్మ : వానాకాలం పంట సీజన్ మొదలైందని, రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాలలోని నవాదుర్గ ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్దంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.  ఎమ్మెల్సీ కవితతో అధికారులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.....