Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 January 2025, 7:26 pm Posted by : ramakrishna

సాగుకు యోగ్యం కాని భూములకు రైతు భరోసా రాదు

  • సర్వే ను పరిశీలించిన అదనపు కలెక్టర్

బతుకమ్మ, భిక్కనూరు:సాగుకు యోగ్యం కాని భూములకు రైతు భరోసా రాదని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భిక్కనూరు మండలంలోని గుర్జకుంట గ్రామంలో శనివారం సర్వేను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వేను పకడ్బందీగా చేయాలని రెవెన్యూ అధికారుల కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి రెవెన్యూ సిబ్బంది బాలయ్య అధికారులు పాల్గొన్నారు.