సీపీఐ ఆధ్వర్యంలో రైతుల ధర్నా
బోనస్ డబ్బులు రికవరీ చేయాలి డిమాండ్ పోచారం అండతోనే అక్రమాలు కోటగిరి, బతుకమ్మ : కోటగిరి సహకారం సంఘం చైర్మన్, రైస్ మిల్లు యజమానులు కుమ్మక్కై ప్రభుత్వ ఖరీఫ్ సీజన్ లో సన్నాలకు ఇచ్చిన బోనస్ క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులను బోగస్ పేర్లు పెట్టి ఇరువై లక్షల రూపాయల అవకతవకలు పాల్పడిన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కార్యక్రమంలో సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సిపిఐ నాయకులు విఠల్...