యూరియా కోసం  రైతుల అగచాట్లు

. . . క్యూలైన్ కోసం చెప్పులు భిక్కనూరు, బతుకమ్మ :  యాసంగి సీజన్ ముగిసిన ఖరీఫ్ కాలం ప్రారంభంలోనే రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం సోసైటి ద్వారా పంపిణీ చేసే మసాలా బస్తాలు ఇవ్వడానికి యాప్ ను ప్రవేశపెట్టిన సమయంలో దీనిపై అవగాహన లేని రైతులు పిఎసిఎస్ లకు వెళ్లి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ప్రారంభం కాగా కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు పడ్డారు. బిక్కనూర్  మండలం కాచాపూర్ గ్రామంలో ప్రాథమిక...