రైతు డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

ప్రభుత్వమే మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోతున్న రైతులు  మద్దతు ధర, అదనంగా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   వేల్పూర్, బతుకమ్మ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ...