గడ్డిమందుతో రైతుల ఆందోళన

  . . . తమకు న్యాయం చేశాకే కళాశాలను ఏర్పాటు  చేయాలని కబ్జా రైతుల నిరసన   . . . రైతులకు న్యాయం చేస్తామని అధికారుల హామీ   బిక్కనూర్, బతుకమ్మ :   తమకు న్యాయం చేసిన తర్వాతనే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఐటిఐ కాలేజిని ఏర్పాటు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం గుర్జకుంట శివారులో కబ్జాలో ఉన్న రైతులు తమకు న్యాయం చేయాలని తర్వాతనే కాలేజి ఏర్పాటు చేయాలని కోరుతూ గడ్డిమందుతో హల్...