నష్టపరిహారం చెల్లించాలని రైతుల ఆందోళన

బోనస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ సోయ కొనుగోలు కేంద్రలు వెంటనే ప్రారంభించాలి తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని వినతి   బాన్సువాడ, బతుకమ్మ :  భారీ వర్షాలవల్ల వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, ప్రభుత్వం సన్నలకు బోనస్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పోతంగల్ మండల కేంద్రంలో అన్నదాతలు సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి బోనస్‌తో పాటు భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని నినాదాలు...