లాల్ బాగ్ వినాయకున్ని దర్శించుకున్న రైతు కమిషన్ సభ్యులు గడుగు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ముంబైలోని లాల్ బాగ్ వినాయకున్ని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు  గడుగు గంగాధర్ బుధవారం దర్శించుకున్నారు. ఆయనను లాల్బాగ్ గణేష్ కమిటీ చైర్మన్ బాల సాహెబ్ సన్మానించి బుక్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ నరాల రత్నాకర్ పాల్గొన్నారు.