రాజకీయాలకతీతంగా రైతు సంఘ నిర్మాణం జరగాలి
సమస్యల పరిష్కారం కై రైంతంగం ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ సిరికొండ, బతుకమ్మ : రాజకీయాలకతీతంగా రైతు సంఘం నిర్మాణం జరగాలని, తద్వారా lతమ సమస్యల పరిష్కారం కోసం రైంతంగం ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు. మండలం లోని గడ్కోల్ గ్రామంలో శనివారం అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.)సభ్యత్వ కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక...