రైతు పండుగకు రైతులు కరువు
బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : తెలంగాణ ప్రభుత్వం రైతన్నల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన రైతు పండుగ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికలలో రైతులకు ప్రదర్శన ఏర్పాటు చేశారు కాగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు పండుగను వీక్షించేందుకు వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు రైతులు కరువయ్యారు. రైతు వేదికలో రైతు పండుగ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మండలంలోని వివిధ...