బోనస్ ను రైతులు సద్వినియోగం చేసుకోవడం హర్షణీయం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిర్కూర్, బతుకమ్మ : సన్న వడ్లకు అందిస్తున్న బోనస్ ను రైతులు సద్వినియోగం చేసుకున్నందుకు హర్షణీయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుండి వర్చువల్ గా బిర్కూర్ రైతులతో మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 /- బోనస్ చెల్లించడం జరుగుచిన్నదని తెలిపారు. కామారెడ్డి, మహబూబ్ నగర్, పెద్ద పల్లి, జనగామ జిల్లాల్లోని రైతులతో మంత్రి...