ప్రభుత్వం వల్లే రైతులు నష్టపోతున్నారు
. . . సగానికి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది . . . చిన్నకోడూరు మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన . . . రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన హరీష్ రావు సిద్దిపేట్, బతుకమ్మ : ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్లే రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాలకు తడిసి నష్టపోయిందని సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు...