కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు లేక రైతుల ఇబ్బందులు
- ప్రభుత్వం వెంటనే కాల్వల నిర్మాణం చేపట్టాలి - గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతే రాజుగా చూసేది - కాంగ్రెస్ ప్రభుత్వం రైతును ఎండ పెట్టే విధంగా వ్యవహరిస్తుంది : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి -వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి బతుకమ్మ దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక,మిరుదొడ్డి,అక్బర్‌పేట-భూంపల్లి మండలంలోని గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా...