ఒక్క పొరపాటు వల్ల రైతుల ఆత్మహత్యలు చూడాల్సి వస్తోంది

. . . సగటున రోజుకో రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు . . . కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 13 నెలలు తిరిగే లోపే రైతులు రాలిపోతున్నారు . . . బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ కమిటీ చైర్మన్, మాజీమంత్రి నిరంజన్ రెడ్డి బాల్కొండ, బతుకమ్మ : ఆనాడు కేసీఆర్ ఇచ్చింది ఇయ్యలే అదనంగా ప్రభుత్వం ఇస్తా అన్నది ఇయ్యలేదు ఇంత అవగాహన ఉన్న రైతులు కేసీఆర్  ను ఎలా వదులుకున్నారో ఆ  ఒక్క పొరపాటు వల్లనే రైతుల ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని...