సిండికేట్ అయి రైతులను మోసం చేస్తున్నారు

బతుకమ్మ, వేల్పూర్ :    నిజామాబాద్ మార్కెట్ యార్డులో వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నారని రైతులు టక్కరి గంగాధర్,గుడాల మోహన్ లు  అన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామానికి చెందిన రైతులు టక్కరి గంగాధర్,గుడాల మోహన్ లు  పదివేల నుంచి 12000 కూడా ఉంచడం లేదని,  పసుపు బోర్డు అని చెప్పిన వాళ్ళు పసుపు బోర్డు ఏమి పని చేస్తుందన్నారు. ఎన్నికల ముందు పసుపు బోర్డు అనౌన్స్ చేయడం, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత...