రైతులకు తడి, పొడి సాగు పద్ధతులపై అవగాహన
బతుకమ్మ, వేల్పూర్ : మండలంలోని మోతే గ్రామంలో గల రైతు వేదికలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు లకు వరిలో తడి, పొడి పద్ధతిలో సాగువిధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ షబ్బీర్, డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్ చింతా శ్రీనివాస్, సనుత్నా, మహేందర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.