ఎన్‌సీఎస్‌ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించే వరకు రైతు ఉద్యమం
. . . చెరుకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య మోపాల్, బతుకమ్మ : సారంగాపూర్ ఎన్‌సీఎస్‌ఎఫ్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం పునఃప్రారంభించే వరకు రైతులతో కలిసి ఉద్యమం కొనసాగిస్తామని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య తెలిపారు. కంజర్ గ్రామంలో శనివారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఫ్యాక్టరీ మూతపడిందని ఆరోపించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ పరిధిలో నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన...