గుర్జకుంటలో ట్యాంకు ఎక్కి పురుగుల మందు తాగిన రైతు..
ఎస్సై హామీ తో కిందికి దిగి వచ్చిన రైతు బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామంలో కుంట ప్రభాకర్ రెడ్డి తన ఇంటి ముందు కూల్చివేసిన పశువుల తొట్టిని గ్రామస్తులు తిరిగి అదే చోట నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంటి ముందు ఉన్న వాటర్ ట్యాంక్ ను మంగళవారం ఎక్కడంతో పాటుగా గుర్తుతెలియని పురుగుల మందును తాగి హల్చల్ చేశారు. తన నూతనంగా నిర్మించుకున్న ఇంటి ముందు ఉన్న పశువుల తొట్టిని ప్రభాకర్ రెడ్డి జెసిబి తో...