తహసిల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

బతుకమ్మ :బిచ్కుంద : తాసిల్దార్ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే కొడప్గల్ మండలం వడ్లెం గ్రామానికి చెందిన రైతు అంజయ్య వడ్లం గ్రామ శివారులో 134/3 సర్వే నంబర్ లో గల 3-14 గుంటల భూమి మా అన్నదమ్ముల పేరిట ఉంది. తిరిగి భూమిని తన పేరు మీదకు మార్చాలని ఆర్ఐ పండరీకి అప్లికేషన్ చేసుకోగా ఇట్టి భూమి పార్ట్ బి లో ఉన్నందున 20వేల...